Mehreen Pirzada: చక్కనమ్మ చిక్కినా అందమే.. మతిపోగొడుతున్న మెహరీన్
నేచురల్ స్టార్ నాని నటించిన కృష్ణగాడి వీర ప్రేమ గాద అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ మెహరీన్ కౌర్. ఆతర్వాత ఈ చిన్నది బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఫిల్లౌరి అనే సినిమాతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది ఈ బ్యూటీ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
