3 / 5
ఖైదీ నెం 150లో డాన్సులు కుమ్మేసారు బాస్. ముఖ్యంగా బాస్ ఈజ్ బ్యాక్, అమ్మడు కుమ్ముడు అయితే మాస్‌కు పిచ్చపిచ్చగా ఎక్కేసాయి. కానీ ఆ తర్వాత సైరా, ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాల్లో డాన్సులకు స్కోప్ లేదు. మళ్లీ వాల్తేరు వీరయ్య, భోళా శంకర్‌లో స్టెప్పులేసినా.. అభిమానులకు అంతగా రుచించలేదనే కంప్లైంట్స్ వచ్చాయి.