Meera Jasmine: ఏళ్ళు దాటినా వన్నె తగ్గని అందం మీరా జాస్మిన్‌ సొంతం

ఒక 15 ఏళ్ల క్రితం కుర్రాళ్ల మనసులు దోచిన నటి మీరా జాస్మిన్‌. టాలీవుడ్ బడా హీరోల సరసన ఆడిపాడింది.

| Edited By: Ravi Kiran

Updated on: Feb 15, 2023 | 4:54 PM

ఒక 15 ఏళ్ల క్రితం కుర్రాళ్ల మనసులు దోచిన నటి మీరా జాస్మిన్‌. టాలీవుడ్ బడా హీరోల సరసన ఆడిపాడింది. 

ఒక 15 ఏళ్ల క్రితం కుర్రాళ్ల మనసులు దోచిన నటి మీరా జాస్మిన్‌. టాలీవుడ్ బడా హీరోల సరసన ఆడిపాడింది. 

1 / 5
అంతేకాదు గోరింటాకు లాంటి సినిమాలతో ఆడియెన్స్‌ను ఏడిపించింది కూడా. 

2 / 5
మీరా జాస్మిన్.. చివరిగా నటించిన తెలుగు మూవీ ‘మోక్ష’. 2013లో రిలీజైంది. ఆ తర్వాత ఆమె మలయాళం సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు ఈమె.

3 / 5
అయితే దాదాపు దశాబ్ధ కాలంలో తెలుగు పరిశ్రమను దూరమైన ఈమె… రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమయ్యారు.

4 / 5
ఈ నేపథ్యంలో తాజాగా షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

5 / 5
Follow us