AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu:మహేష్ బాబు నయా లుక్స్ తో షేక్ అవుతున్న సోషల్ మీడియా

సాధారణంగా సినిమాలు సెట్స్‌పై లేకపోతే.. ఎంత పెద్ద హీరో అయినా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండటం కష్టమైపోతుంది. కానీ మహేష్ బాబు లెక్కలు మాత్రం మరోలా ఉంటాయి. సినిమా చేసినా.. చేయకపోయినా ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటారు సూపర్ స్టార్. తాజాగా మరోసారి నేషనల్ వైడ్ హాట్ టాపిక్ అయ్యారు మహేష్. ఎందుకో తెలుసా..? చూసేయండి మరీ.. గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు ఖాళీగానే ఉన్నారు.

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Apr 03, 2024 | 9:29 AM

Share
సాధారణంగా సినిమాలు సెట్స్‌పై లేకపోతే.. ఎంత పెద్ద హీరో అయినా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండటం కష్టమైపోతుంది. కానీ మహేష్ బాబు లెక్కలు మాత్రం మరోలా ఉంటాయి. సినిమా చేసినా.. చేయకపోయినా ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటారు సూపర్ స్టార్.

1 / 5
తాజాగా మరోసారి నేషనల్ వైడ్ హాట్ టాపిక్ అయ్యారు మహేష్. ఎందుకో తెలుసా..? చూసేయండి మరీ.. గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు ఖాళీగానే ఉన్నారు. హాయిగా ఫ్యామిలీ వెకేషన్స్‌తో పాటు యాడ్స్ ఏమైనా ఉంటే చేసుకుంటున్నారు.

2 / 5
రాజమౌళి సినిమా మొదలవ్వడానికి ఇంకా టైమ్ పట్టేలా ఉండటంతో.. ఈ లోపు చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారు సూపర్ స్టార్. ప్రస్తుతం సినిమాలేం చేయపోయినా.. మహేష్ మాత్రం ట్రెండ్ అవుతూనే ఉన్నారు. ఈ మధ్య ఎక్కువగా ఫోటోషూట్స్‌పై ఫోకస్ చేస్తున్నారు మహేష్.

3 / 5
ప్రతీ 15 రోజులకోసారి మహేష్ కొత్త ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తాజాగా మరోసారి అదే జరిగింది. సూపర్ కూల్ లుక్స్‌తో అందర్నీ మరోసారి మాయ చేస్తున్నారు సూపర్ స్టార్. ఈ ఫోటోలిప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. ఫోటోస్ సంగతి కాసేపు పక్కనబెడితే.. ఎప్పుడో రిలీజైన గుంటూరు కారం మరోసారి ట్రెండ్ అవుతుంది.

4 / 5
దానికి కారణం కుర్చీ మడతబెట్టి సాంగ్. అమెరికాలోని హూస్టన్‌లో జరుగుతున్న నేషనల్ బాస్కెట్ బాల్ గేమ్స్‌లో కుర్చీ మడతబెట్టి పాటను ప్లే చేసారు.. చేయడమే కాదు డాన్సులు చేసారు. మొత్తానికి రాజమౌళి సినిమా మొదలయ్యేలోపే ప్రపంచానికి పరిచయం అవుతున్నారు మహేష్.

5 / 5
Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం

జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!

వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా

ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ

ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్

ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!

రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..

పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి

జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..

నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు