Madonna Sebastian: ముద్దమందార సోయగం మడోన్నా సెబాస్టియన్ సొంతం
మడోన్న సెబాస్టియన్ 2015 లో ప్రేమమ్ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాతో మలయాళ సినిమాకు పరిచయం అయ్యింది. అంతేకాదు ఆ సినిమా తెలుగు రీమేక్‌లో కూడా మడోన్న నాగచైతన్య సరసన నటించి అదరగొట్టింది. ప్రస్తుతం అటు మలయాళం, ఇటు తమిళ సినిమాల్లో నటిస్తోంది.

1 / 10

2 / 10

3 / 10

4 / 10

5 / 10

6 / 10

7 / 10

8 / 10

9 / 10

10 / 10
