Divi Vadthya: ఏ ‘దివి’లో విరిసిన పారిజాతమో… బిగ్ బాస్ బ్యూటీ ఫోటోలు వైరల్
బిగ్ బాస్ సీజన్ 4 తో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న బ్యూటీ దివి. తన అందంతో ఎంతోమంది హృదయాలను దోచుకుంది. బిగ్ బాస్ ముందు వెండితెరపై అడుగుపెట్టిన కూడా ఈమె గురించి ఎవరికీ తెలీదు. బిగ్ బాస్ లోకి అడుగు పెట్టాక విపరీతమైన క్రేజ్ తో పాటు వరుస అవకాశాలు కూడా అందుకుంటుంది.

1 / 11

2 / 11

3 / 11

4 / 11

5 / 11

6 / 11

7 / 11

8 / 11

9 / 11

10 / 11

11 / 11
