3 / 5
ప్రస్తుతానికి ఎస్ఎస్ఎంబీ 29గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సంబంధించి, స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది. ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి. ప్రజెంట్ లొకేషన్స్ ఫైనల్ చేసే పనిలో ఉన్నారు రాజమౌళి. హైదరాబాద్‌లో భారీ సెట్స్ సిద్ధం చేస్తున్నారు. మేజర్ పార్ట్ షూటింగ్ ఆ సెట్స్‌లోనే జరగనుంది. వన్స్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయితే సినిమాను గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.