ఓ వైపు భగవంత్ కేసరి వైబ్స్, ఇంకో వైపు అన్‌స్టాపబుల్ ఎనర్జీతో హ్యాపీగా కనిపిస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన హీరోగా బాబీ డైరక్షన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఊటీలో జరుగుతోంది. దసరాకి బాలయ్యతో పోటీ పడ్డ రవితేజ, ఇప్పుడు అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈగిల్ పనులతో బిజీగా ఉన్నారు.