Kriti Sanon: ఇలా నిన్ను చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది కృతి.. సంప్రదాయ చీరకట్టులో ఎంత అందంగా ఉన్నావో..

|

May 11, 2023 | 5:55 PM

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లలో కృతి సనన్ ఒకరు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంటుంది ఈ అమ్మడు. ప్రస్తుతం ఈ భామ ప్రభాస్ రాముడిగా, ఈమె సీతగా నటించిన ఆదిపురుష్ చిత్రం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ సినిమా కంటే ముందు కృతి సనన్.. మహేష్ బాబు నటించిన నేనొక్కడినే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది.

Follow us on