తక్కువ టైమ్ లో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ కృతి శెట్టి(Krithi Shetty )ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది.
1 / 7
బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించిన ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. ఉప్పెన సినిమలో క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది ఈ చిన్నది.
2 / 7
ఇటీవలే నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది
3 / 7
ప్రస్తుతం ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సరసన వారియర్ సినిమాలో నటిస్తుంది. అలాగే సుధీర్ బాబు హీరోగా వస్తున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాలోనూ నటిస్తుంది
4 / 7
అలాగే ఈ చిన్నదానికి తమిళ్ నుంచి కూడా పిలుపులు వస్తున్నాయి. కోలీవుడ్ లో స్టార్ హీరో సూర్య డైరెక్టర్ బాల కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా ఎంపిక అయ్యింది.
5 / 7
తాజాగా ఈ బ్యూటీకి మరో క్రేజీ అఫర్ వచ్చిందట. కానీ ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందని తెలుస్తోంది.
6 / 7
ఓ సినిమాలో శర్వాకు జోడీగా కృతిని అనుకున్నారట. ఓ బిడ్డకు తల్లి పాత్రకావడంతో ఆ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందని టాక్ వినిపిస్తుంది.