Nagarjuna: నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో స్పెషల్ కేర్.. నాగ్ మాస్టర్ ప్లాన్..
గతంలో వరుస సినిమాలతో జోరు చూపించిన కింగ్ నాగార్జున ఇప్పుడు జోరు తగ్గించారు. ఏదో ఒక సినిమా చేసేయకుండా.. ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా తను చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో మరింత కేర్ తీసుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారా..? అయితే వాచ్ దిస్ స్టోరి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
