Srinidhi Shetty: రెమ్యునరేషన్ పెంచిన కేజీఎఫ్ బ్యూటీ.. భారీగా డిమాండ్ చేస్తుందట ఈ చిన్నది

కేజీఎఫ్ సినిమాతో కుర్రకారు మనసు దోచేసింది అందాల ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి

Rajeev Rayala

|

Updated on: May 28, 2022 | 9:10 PM

కేజీఎఫ్ సినిమాతో కుర్రకారు మనసు దోచేసింది అందాల ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి

కేజీఎఫ్ సినిమాతో కుర్రకారు మనసు దోచేసింది అందాల ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి

1 / 7
కాలేజ్ రోజుల్లోనే అందగత్తెగా శ్రీనిధి శెట్టి అనేక బహుమతులు గెలుచుకుంది.

2 / 7
మోడల్ గా ఆమె పోస్టర్స్ బయటికి రావడంతో 'కేజీఎఫ్' సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమాతో ఆమెకి ఒక రేంజ్ లో గుర్తింపు వచ్చింది.

3 / 7
ఆకర్షణీయమైన రూపంతో కుర్రాళ్లను  ఇట్టే ఆకట్టుకుంటుంది శ్రీనిధి శెట్టి. 'కేజీఎఫ్ 2' కూడా వసూళ్ల వర్షాన్ని కురిపించడంతో, సహజంగానే ఈ బ్యూటీ డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

4 / 7
గ్లామర్ పరంగా ఈ సినిమా ఆమె క్రేజ్ ను మరింతగా పెంచేసింది. దాంతో ఆమె తన డిమాండ్ కి తగిన పారితోషికాన్ని అడుగుతోందట.

5 / 7
సౌత్ లోని స్టార్ హీరోయిన్స్ తీసుకునేదానికంటే ఎక్కువగా ఆమె డిమాండ్ చేస్తుందని అంటున్నారు.

6 / 7
శ్రీనిధి తదుపరి సినిమాగా తమిళంలో రూపొందిన 'కోబ్రా' .. ఆ ఆగస్టు 11వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది.

7 / 7
Follow us