Ketika Sharma : ఆశలన్నీ మెగా హీరో సినిమా పైనే పెట్టుకున్న రొమాంటిక్ బ్యూటీ..

ఆకాష్ పూరి హీరోగా వచ్చిన రొమాంటిక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ కేతిక శర్మ

Rajeev Rayala

| Edited By: Narender Vaitla

Updated on: Feb 22, 2022 | 10:48 AM

 ఆకాష్ పూరి హీరోగా వచ్చిన రొమాంటిక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ కేతిక శర్మ

ఆకాష్ పూరి హీరోగా వచ్చిన రొమాంటిక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ కేతిక శర్మ

1 / 7
 అది అలా ఉంటే ఉత్తరాదికి చెందిన ఈ భామ తన అందచందాలతో పిచ్చెక్కిస్తోంది.

2 / 7
 రొమాంటిక్ తర్వాత నాగ శౌర్య తో కలిని 'లక్ష్య' సినిమా తో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు సినిమాల్లో ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. 

3 / 7
 ఇప్పుడు మెగా హీరో వైష్ణవ్ తేజ్ కు జోడీగా రంగ రంగ వైభవంగా సినిమాలో నటించే అవకాశం ను దక్కించుకుంది. 

4 / 7
 ఈ సినిమా మంచి విజయాన్ని సాధిస్తే ఈ అమ్ముడుకి తెలుగులో మంచి అవకాశాలు వస్తాయి. అదే ఈ సినిమా ఏమాత్రం తేడా కొట్టినా తెలుగులో కేతిక కెరీర్ డేంజర్ జోన్ కు వెళ్ళిపోతుంది. 

5 / 7
  ఒక్క సక్సెస్ పడితే రెండు మూడు సంవత్సరాల పాటు ఈ అమ్మడి జోరు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు. 

6 / 7
 వైష్ణవ్ తేజ్ హీరోగా తమిళ అర్జున్ రెడ్డిని తెరకెక్కించి సక్సెస్ అందుకున్న గిరీశయ్య దర్శకత్వంలో రూపొందుతున్న రంగ రంగ వైభవంగా సినిమాలో కేతిక శర్మ క్యూట్ లుక్ లో అలరిస్తుంది. చూడాలి మరి ఏమవుతుందో..

7 / 7
Follow us