Keerthy Suresh: చీరలో మెరిసిపోతున్న కీర్తి సురేష్.. ఈ అందాల వెన్నెలమ్మకు పడిపోవాల్సిందే హృదయాలు..
తెలుగులో టాప్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. నేను శైలజ సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమై మహానటిగా మెప్పించింది. రెండో సినిమాకే ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీ అయ్యింది. కీర్తి చివరగా దసరా సినిమాలో కనిపించింది. న్యాచురల్ స్టార్ నాని నటించిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత తమిళంలో బిజీ అయ్యింది.