- Telugu News Photo Gallery Cinema photos Kavya Kalyan Ram new photos goes attractive in social media on 14 08 2023 Telugu actress Photos
Kavya Kalyan Ram: లేత అందాల విందు.. ‘కావ్య కళ్యాణ్ రామ్’ వావ్ అనిపించే ఫొటోస్..
చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెలుగు తెరకు పరిచయం అయింది కావ్య కళ్యాణ్ రామ్. గంగోత్రి, ఠాగూర్, బన్నీ లాంటి సినిమాల్లో బాలనటిగా ఆకట్టుకుంది. 2022లో వచ్చిన మసూద మూవీతో కథానాయకిగా మారింది ఈ వయ్యారి. తర్వాత బలగం చిత్రం బ్లక్ బస్టర్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అందాల తార. కీరవాణి తనయుడు శ్రీసింహకి జోడిగా ‘ఉస్తాద్’ చిత్రంలో కథానాయకిగా చేసింది ఈ వయ్యారి.
Updated on: Aug 14, 2023 | 4:04 PM
Share

బాలనటిగా కెరీర్ ఆరంభించి తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించింది కావ్య కళ్యాణ్ రామ్.
1 / 6

ఇక ఇప్పుడు మసూధ సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది ఈ బ్యూటీ.
2 / 6

ఆ తర్వాత ఇటీవలే బలగం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం ఆమె ఉస్తాద్ చిత్రంలో నటించింది. ఈ మూవీ ఆగష్టు 12 నా రిలీజ్ అయ్యింది.
3 / 6

ఈ ఉస్తాద్ మూవీలో కీరవాణి తనయుడు శ్రీసింహకి జోడిగా ఈ అందాల తార నటిస్తుంది.
4 / 6

ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కావ్య.. కెరీర్ తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది.
5 / 6

చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెలుగు తెరకు పరిచయం అయింది కావ్య కళ్యాణ్ రామ్. గంగోత్రి, ఠాగూర్, బన్నీ లాంటి సినిమాల్లో బాలనటిగా ఆకట్టుకుంది.
6 / 6
Related Photo Gallery
పిల్లల కోసం చూస్తున్నారా?.. పుత్రదా ఏకాదశిని మిస్సవ్వకండి..!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
బిగ్ బాస్ రెమ్యునరేషన్ దానం చేసిన దివ్వెల మాధురి..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై రైలులో కొత్త మార్పులు..
తూర్పుగోదావరి జిల్లాలో పెరుగుతున్న జ్వర పీడితులు
విజయ్ తో పెళ్లి గురించి రష్మిక లేటెస్ట్ కామెంట్
ప్రభాస్ కల్కి 2 లో హీరోయిన్ ఆ ముద్దుగుమ్మేనా ??
ఆన్లైన్ వేదికగా వేధింపులు ఆగాలంటున్న సెలబ్స్
అమాంతం సాయిపల్లవి పారితోషికాన్ని పెంచేశారా
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై రైలులో కొత్త మార్పులు..
తూర్పుగోదావరి జిల్లాలో పెరుగుతున్న జ్వర పీడితులు
విజయ్ తో పెళ్లి గురించి రష్మిక లేటెస్ట్ కామెంట్
ప్రభాస్ కల్కి 2 లో హీరోయిన్ ఆ ముద్దుగుమ్మేనా ??
ఆన్లైన్ వేదికగా వేధింపులు ఆగాలంటున్న సెలబ్స్
అమాంతం సాయిపల్లవి పారితోషికాన్ని పెంచేశారా
సంక్రాంతికి స్క్రీన్స్ సమరం.. రేసులో 7 సినిమాలు
ఇండిగో సంక్షోభం.. కన్నీళ్లు పెట్టుకున్న లేడీ ప్యాసింజర్..
వీధి కుక్కలున్నాయి.. పిల్లలు పైలం!
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..
చాట్ జీపీటీ సాయంతో స్కామర్ ఆటకట్టించాడు
Bat Worship: వింత ఆచారం.. గబ్బిలాలకు పూజలు జరిపే గ్రామం
Viral Video: నోట్లో నోరుపెట్టి.. చావుబతుకుల్లో ఉన్న పాముకు CPRతో ప్రాణభిక్ష
IndiGo: నా కూతురికి ఒక ప్యాడ్ ఇప్పించండి.. ఓ తండ్రి ఆవేదన వైరల్!




