AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kareena Kapoor: 43ఏళ్ల వయసులోనూ బాలీవుడ్‌ను రూల్ చేస్తున్న బ్యూటీ.. డిజిటల్‌లోనూ సత్తా చాటేందుకు రెడీ

43ఏళ్ల వయసులోనూ హీరోయిన్‌గా బాలీవుడ్‌ను రూల్ చేస్తున్న బ్యూటీ కరీనా కపూర్‌. వెండితెర మీద స్టార్ ఇమేజ్‌ను అందుకున్న ఈ భామ ఇప్పుడు డిజిటల్‌లోనూ సత్తా చాటేందుకు రెడీ అయ్యారు. ఈ సందర్భంగా ఆడియన్స్‌ను ఎక్స్‌పెక్టేషన్స్ గురించి కామెంట్ చేశారు. దాదాపు రెండు దశాబ్దాలుగా బాలీవుడ్‌లో కొనసాగుతున్న కరీనా కపూర్‌ ప్రజెంట్ సినిమా సిచ్యుయేషన్ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా అసలు ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారు..? సినిమా మేకింగ్‌లో ఎలాంటి మార్పులు రావాలి? అన్న విషయాలపై స్పందించారు.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Sep 21, 2023 | 9:33 PM

Share
43ఏళ్ల వయసులోనూ హీరోయిన్‌గా బాలీవుడ్‌ను రూల్ చేస్తున్న బ్యూటీ కరీనా కపూర్‌. వెండితెర మీద స్టార్ ఇమేజ్‌ను అందుకున్న ఈ భామ ఇప్పుడు డిజిటల్‌లోనూ సత్తా చాటేందుకు రెడీ అయ్యారు. ఈ సందర్భంగా ఆడియన్స్‌ను ఎక్స్‌పెక్టేషన్స్ గురించి కామెంట్ చేశారు.

1 / 5
 దాదాపు రెండు దశాబ్దాలుగా బాలీవుడ్‌లో కొనసాగుతున్న కరీనా కపూర్‌ ప్రజెంట్ సినిమా సిచ్యుయేషన్ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా అసలు ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారు..? సినిమా మేకింగ్‌లో ఎలాంటి మార్పులు రావాలి? అన్న విషయాలపై స్పందించారు.

2 / 5
థియేటర్‌, ఓటీటీ అన్న తేడాలు ఆడియన్స్‌ చూడరన్నది కరీనా వర్షన్‌. కంటెంట్‌ బాగుంది అంటే ఏ ప్లాట్‌ ఫామ్‌లో ఉన్న కంటెంట్ అయినా ప్రేక్షకులు ఆదరిస్తారని గట్టిగా చెబుతున్నారు.

3 / 5
ఓ కామన్ ఆడియన్‌కు ఫైనల్‌గా కావాల్సింది ఎంటర్‌టైన్మెంట్. అందుకే ముందు బాలీవుడ్ అలాంటి కంటెంట్ మీద కాన్సన్‌ట్రేట్ చేయాలంటున్నారు బెబో.

4 / 5
జానే జానా వెబ్ సిరీస్‌తో ఆడియన్స్‌ ముందుకు వచ్చిన కరీనా, ప్రజెంట్ నార్త్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న కంటెంట్‌ విషయంలో హ్యాపీ అన్నారు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో చేంజెస్ వస్తున్నాయన్న ఈ బ్యూటీ, యంగ్ జనరేషన్‌ కొత్త కథలతో ప్రయోగాలు  చేస్తుందని.. అలాంటి వారిని మరింతగా ప్రొత్సహిస్తే ఇండస్ట్రీ భవిష్యుత్తు మరింత బాగుంటుందని చెప్పారు.

5 / 5
చనిపోయిన తర్వాత మీతో వచ్చేవి ఇవే.. నీడలా వెంటాడే ఆ మూడు రహస్యాలు

ఏకంగా 37 సిక్స్‌లు.. మనిషివా, సిక్సర్ మెషినివా భయ్యా..!

ఒక్క తెల్ల వెంట్రుక పీకితే జుట్టంతా తెల్లగా అవుతుందా.. అపోహలు..

ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకునేవారికి అలర్ట్..

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

షూట్‌లో అలా గాజులు పగలుగొట్టాలి.. బాలకృష్ణ వచ్చి ఏం అన్నారంటే.!

ఆత్మలు, దెయ్యాలు నిజంగా ఉన్నాయా..
ఆత్మలు, దెయ్యాలు నిజంగా ఉన్నాయా..
గంభీర్, అగార్కర్‌ల పెద్ద స్కెచ్! ఇకపై రో-కో 'బీ గ్రేడ్' ప్లేయర్సా

ఒక్క ఫోన్‌తో ఇంటివద్దకే పోలీసులు.. క్షణాల్లో చర్యలు.. ఏఏ కేసుల్లో

గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??

చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..

పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..

రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం

అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం

అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు

వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం

ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి