Kangana Ranaut: ఆ హీరోలు నా సినిమాలు తొక్కేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన కంగనా
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ధాకడ్ సినిమా తో ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గత రెండు మూడు వారాలుగా సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ..
Updated on: May 17, 2022 | 8:05 AM
Share

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ధాకడ్ సినిమా తో ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది
1 / 7

కొద్ది వారాలుగా సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తూ సినిమాకు సంబంధించిన విషయాలను పంచుకుంటుంది కంగనా
2 / 7

లేడీ ఓరియంటెడ్ సినిమాలకు మోస్ట్ వాంటెడ్ గా మారిపోయిన కంగనా రనౌత్ మరోసారి బాలీవుడ్ హీరోలను టార్గెట్ చేసింది.
3 / 7

తనకు ఏ ఒక్క స్టార్ ప్రమోషన్ లో హెల్ప్ అవ్వడం లేదంటూ అసహనం వ్యక్తం చేసింది.
4 / 7

బాలీవుడ్ స్టార్ హీరోలు చాలా మంది నా సినిమాలను ప్రమోట్ చేసేందుకు భయపడుతారు.
5 / 7

నాకు వారి కంటే ఎక్కువ క్రేజ్.. గుర్తింపు వస్తుందేమో అనే భయంతో చాలా మంది నా సినిమాలను తొక్కేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు అంటూ కంగనా సంచలన ఆరోపణలు చేసింది.
6 / 7

కంగనా ఎప్పటికప్పుడు బాలీవుడ్ స్టార్స్ పై మరియు స్టార్ హీరోయిన్స్ పై విమర్శలు చేస్తూ ఉంటుంది.
7 / 7
Related Photo Gallery
ఇంట్లో మొక్కలు పెంచుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పాత ప్లాస్టిక్ బాటిళ్ళతో నీళ్ళు తాగుతున్నారా..?
గోధుమ రంగు, తెలుపు గుడ్లు.. వేటిలో ఏ పోషకాలు!
ఓటీటీలోకి సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ..
అమ్మకానికి ఆర్సీబీ.. రేసులో అమెరికన్ బిలియనీర్
100 కొట్టిస్తే వారం తిరగొచ్చు.. రూ. 65వేలకే 90కి.మీ మైలేజ్..
యవ్వనంగా మెరిసిపోవాలంటే ఇలా ట్రై చేయండి!
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
అమ్మకానికి ఆర్సీబీ.. రేసులో అమెరికన్ బిలియనీర్
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై బిగ్ అప్డేట్
SP బాలసుబ్రమణ్యం.. అందరివాడా.. ఆంధ్రావాడా
భారత్ రష్యా మధ్య 7 ఒప్పందాలపై సంతకాలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైనా చేస్తా.. ఎవరితోనైనా కొట్లాడుతా
CM చంద్రబాబుతో భేటీ అయిన మంత్రి కోమటిరెడ్డి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
IndGo Crisis: విమానం రద్దైతే.. మీ డబ్బులు తిరిగి రావాలంటే..?
Chicken: ఏంటి.. షాప్ నుంచి తీసుకొచ్చాక చికెన్ వాష్ చేయకూడదా?
Google Rewind 2025: గూగుల్‌లో ఎక్కువగా వెతికిన టాపిక్స్ ఇవే
Sleep Tips: కంటి నిండా నిద్రకు ఓ మంచి ఫార్ములా..! ట్రై చేయండి
Smartwatch: స్మార్ట్ వాచ్ వాడుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
లిచి పండ్లు ఎప్పుడైనా తిన్నారా..?




