Jailer: జైలర్ మూవీలో విలన్ గా చెయ్యాల్సింది ఆ స్టార్ హీరోనేనా.. ఇదే జరిగుంటేనా..?

| Edited By: Anil kumar poka

Aug 03, 2023 | 1:51 PM

జైలర్‌గా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న రజనీకాంత్‌, ఆ సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్ చేశారు. ఈ సినిమాలో ఓ లెజెండరీ స్టార్‌ విలన్‌గా నటించాల్సింది కానీ మిస్ అయ్యిందన్నారు. అయితే ఈ హీరో ఎవరన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.రజనీ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ జైలర్‌. డాక్టర్‌, బీస్ట్‌ లాంటి సూపర్ హిట్స్ తరువాత నెల్సన్ దిలీప్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.

1 / 6
జైలర్‌గా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న రజనీకాంత్‌, ఆ సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్ చేశారు. ఈ సినిమాలో ఓ లెజెండరీ స్టార్‌ విలన్‌గా నటించాల్సింది కానీ మిస్ అయ్యిందన్నారు. అయితే ఈ హీరో ఎవరన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

2 / 6
రజనీ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ జైలర్‌. డాక్టర్‌, బీస్ట్‌ లాంటి సూపర్ హిట్స్ తరువాత నెల్సన్ దిలీప్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను మరింత పెంచే హింట్ ఒకటి ఇచ్చారు సూపర్ స్టార్ రజనీకాంత్‌.

3 / 6
రీసెంట్‌గా జైలర్‌ ప్రమోషన్‌లో పాల్గొన్న రజనీ, ఈ సినిమాలో ఓ లెజెండరీ హీరో, విలన్‌గా చేయాల్సి ఉంది, కానీ కొన్ని సీన్స్ వర్కవుట్ కావన్న ఉద్దేశంతో ఆ కాంబోనే పక్కన పెట్టేశామన్నారు. రజనీనే లెజెండ్ అన్నారంటే ఆ హీరో కచ్చితంగా కమల్‌ హాసనే అన్న టాక్ వినిపిస్తోంది.

4 / 6
ప్రజెంట్ కమల్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని రజనీతో దెబ్బలు తీనే సీన్స్ చేయటం కరెక్ట్ కాదని ఫీల్ అయ్యింది జైలర్ టీమ్‌. అందుకే ఈ కాంబోనూ లైట్‌ తీసుకున్నారన్నది కోలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట.

5 / 6
జైలర్‌లో కమల్‌ చేయాల్సిన ఆ రోల్ ఎవరు చేశారన్నది మరింత ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌, కన్నడ టాప్ హీరో శివరాజ్‌ కుమార్ కీలక  పాత్రలో నటించారు.

6 / 6
ఈ ఇద్దరిలో ఒకరే కమల్‌ను రీప్లేస్ చేశారా? అన్న చర్చ జరుగుతోంది. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే.. రజనీనే క్లారిటీ ఇవ్వాలి.