Kalyani Priyadarshan: క్యూట్ లుక్స్‌తో కవ్వించిన కళ్యాణి ప్రియదర్శన్.. ఎంత ముద్దుగావుందో ఈ భామ
ఇప్పటికే చాలా మంది మలయాళ ముద్దుగుమ్మలు టాలీవుడ్ లో సినిమాలు చేసి రాణించారు.అలంటి వారిలో కళ్యాణి ప్రియదర్శిని ఒకరు. కళ్యాణి ప్రియదర్శిని తెలుగులో హలో సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఈ సినిమాలో అక్కినేని యంగ్ హీరో అఖిల్ హీరోగా నటించాడు.