AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Malavika Mohanan: మాళవిక.. చంపకిలా.. అందాల ముద్దుగుమ్మ మెస్మరైజింగ్ లుక్స్..

హీరోయిన్ మాళవిక మోహనన్ షేర్ చేసిన లేటేస్ట్ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. తెలుపు రంగు చీరలో నదిలో చేసిన ఫోటోషూట్స్ ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం తెలుగు, తమిళం సినిమాల్లో బిజీగా ఉంది ఈ కేరళ కుట్టి. సౌత్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ హీరోయిన్లలో ఈ బ్యూటీ ఒకరు. ఇప్పుడు ఈ బ్యూటీ ఫోకస్ మొత్తం టాలీవుడ్ పైనే ఉంది. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతీ కాంబోలో రాబోతున్న సినిమాలో నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమాలోని మాళవిక యాక్షన్ సీన్లకు

Rajitha Chanti
|

Updated on: Oct 25, 2023 | 9:05 PM

Share
హీరోయిన్ మాళవిక మోహనన్ షేర్ చేసిన లేటేస్ట్ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. తెలుపు రంగు చీరలో నదిలో చేసిన ఫోటోషూట్స్ ఆకట్టుకుంటున్నాయి.

1 / 5

2 / 5
 ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతీ కాంబోలో రాబోతున్న సినిమాలో నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమాలోని మాళవిక యాక్షన్ సీన్లకు సంబంధించిన వీడియోస్ లీక్ అయిన సంగతి తెలిసిందే.

3 / 5
పైన ఆకాశం మేఘావృతమై ఉండగా.. కింద నీటిలో దిగి ఎంతో ఆనందంగా ఉన్నాను. ఇది ఎంతో మంచి సమయం. స్వచ్ఛమైన సమయం. ప్రతిదీ సరళంగా, స్వచ్చంగా వెతుకుతుంటాను అంటూ రాసుకొచ్చింది మాళవిక.

4 / 5
 దుస్తులు, ఆభరణాలు అయోమయ శబ్దం నుంచి దూరంగా ఇలా రొమాంటిక్ అంటే ఇష్టమంటూ తెలిపింది. ప్రస్తుతం మాళవిక షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

5 / 5
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం

20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్

టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!

రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ

చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..

వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా

పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..

పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌

జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా