AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kalidas Jayaram: చూడముచ్చటైన జంట.. స్నేహితురాలితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ‘విక్రమ్‌’ నటుడు.. ఫొటోస్ చూశారా?

ప్రముఖ మలయాళ నటుడు జయరాం కుమారుడు, యంగ్ హీరో కాళిదాస్‌ జయరాం తన బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెప్పనున్నాడు. త్వరలోనే తన ప్రియురాలితో కలిసి పీటలెక్కనున్నాడు. తన స్నేహితురాలు తరిణీ కళింగరాయర్‌ను కాళిదాస్ వివాహం చేసుకోనున్నారు. తాజాగా వీరి ఎంగేజ్‌మెంట్‌ చెన్నైలో ఘనంగా జరిగింది.

Basha Shek
|

Updated on: Nov 11, 2023 | 8:56 PM

Share
 ప్రముఖ మలయాళ నటుడు జయరాం కుమారుడు,  యంగ్ హీరో కాళిదాస్‌ జయరాం తన బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెప్పనున్నాడు.
త్వరలోనే తన ప్రియురాలితో కలిసి పీటలెక్కనున్నాడు. తన స్నేహితురాలు తరిణీ కళింగరాయర్‌ను కాళిదాస్ వివాహం చేసుకోనున్నారు. తాజాగా వీరి ఎంగేజ్‌మెంట్‌  చెన్నైలో ఘనంగా  జరిగింది.

ప్రముఖ మలయాళ నటుడు జయరాం కుమారుడు, యంగ్ హీరో కాళిదాస్‌ జయరాం తన బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెప్పనున్నాడు. త్వరలోనే తన ప్రియురాలితో కలిసి పీటలెక్కనున్నాడు. తన స్నేహితురాలు తరిణీ కళింగరాయర్‌ను కాళిదాస్ వివాహం చేసుకోనున్నారు. తాజాగా వీరి ఎంగేజ్‌మెంట్‌ చెన్నైలో ఘనంగా జరిగింది.

1 / 5
ఇరు కుటుంబాల పెద్దలు, సన్నిహితుల సమక్షంలో కాబోయే వధూవరులు ఉంగరాలు మార్చుకున్నాడు. అనంతరం తన ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నారీ లవ్‌ బర్డ్స్‌. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కాళి దాస్‌, తరిణీలకు శుభాకాంక్షలు, అభినందనలు చెబుతున్నారు.

2 / 5
కాగా మలయాళంతో పాటు పలు తమిళ్‌ సినిమాల్లో కాళిదాస్‌ నటించాడు. 'విక్రమ్‌' సినిమాలో కమల్ హాసన్‌ తనయుడు  ప్రభంజన్‌ పాత్రను పోషించింది కాళిదాసే.  ప్రస్తుతం 'ఇండియన్‌ 2', 'ధనుష్‌ 50' సినిమాల్లో  నటిస్తున్నాడు.

3 / 5
ఇక కాళిదాస్‌కు కాబోయే వధువు తరణీ మోడల్‌గా వర్క్‌ చేస్తోంది. మిస్‌ యూనివర్స్ ఇండియా 2021 పోటీల్లో ఆమె మూడో రన్నరప్‌గా నిలవడం విశేషం.

4 / 5
ఇక కాళిదాస్‌ తండ్రి తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం.  ‘అల.. వైకుంఠపురములో’, ‘ధమాకా’, ‘రాధేశ్యామ్’, ‘ఖుషి’ తదితర హిట్ సినిమాల్లో ఆయన వివిధ పాత్రల్లో నటించి మెప్పించారు.

5 / 5
Follow Us
హైబీపీ అదుపులో ఉండాలంటే బీట్‌రూట్ జ్యూస్ మంచిదా?లేక దానిమ్మ రసమా?

OTTలోకి వచ్చేసిన కీర్తి సురేష్ కాంట్రవర్సీ మూవీ.. తెలుగులోనూ ఉంది

మరింత పతనమవుతున్న బంగారం, వెండి ధరలు.. ఇక మహిళలకు పండగే..!

ఏపీ ఇంటర్ పబ్లిక్‌ పరీక్షల షెడ్యూల్‌ 2027 విడుదల..

అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

అప్పటికప్పుడు చేసుకునే ఆరోగ్యకరమైన హెల్దీ టిఫిన్

చెరపకుండా గీతను చిన్నది చేయడం సాధ్యమేనా? ఈ బుడ్డోడి తెలివి చూడండి

రాశిఫలాలు: వీరికి ఆర్థికంగా వీరికి కలిసొచ్చే రోజు.. మీ రాశి ఫలితం

బాహుబలి ఫేమ్ రాకేష్ వర్రే మరో ఇంట్రెస్టింగ్ మూవీ

కేజీ మటన్, లీటర్ పాలు తాగినా రాని శక్తి వీటితో సొంతం..