RRR Press Meet: ‘ఆర్ఆర్ఆర్’ ఇరు వర్గాల ఫ్యాన్స్ కలయికకు నాంది పలికిన జక్కన్న..(ఫొటోస్)
ఆర్.ఆర్.ఆర్ ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్లలోకి వచ్చేందుకు సిద్దమవుతోంది. ఈ చిత్రం జనవరి 7న విడుదలవుతుంది. ఈ క్రమంలో రాజమౌళి అండ్ టీమ్ ప్రమోషన్స్ జోరు పెంచింది. అయితే ఈ ప్రెస్ మీట్స్‌లో తారక్, చరణ్ బాండింగ్ చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు.