4 / 5
ప్రశాంత్ నీల్ సినిమా విషయంలోనే కాదు, గత రెండు మూడు సినిమాలుగా ఇదే సెంటిమెంట్‌ని ఫాలో అవుతున్నారు తారక్. హృతిక్, తారక్ కలిసి నటిస్తున్న వార్2 విషయంలోనూ అదే జరిగింది. ముందు హృతిక్‌తో షూటింగ్ మొదలుపెట్టేశారు నార్త్ మేకర్స్. ఆ తర్వాతే తారక్ ఆ సెట్స్ లో జాయిన్ అయ్యారు.