Jr.NTR: పైకి ఆర్డినరీగా కనిపించే ఎక్స్‌ట్రార్డినరీ హీరో జూ.ఎన్టీఆర్.! 2026 కూడా ప్లాన్ రెడీ..

పైకి ఆర్డినరీగా కనిపిస్తుంటారు కానీ లోపల మాత్రం ఎన్టీఆర్ ఎక్స్‌ట్రార్డినరీ. ఆయన ప్లానింగ్ మామూలుగా ఉండదు. టాలీవుడ్‌లో మరే హీరోకు సాధ్యం కాని రేంజ్‌లో తారక్ ప్లానింగ్ ఉందిప్పుడు. అది గానీ వర్కవుట్ అయిందా.. దెబ్బకు ప్రభాస్ కంటే పైకెక్కి కూర్చుంటారు ఎన్టీఆర్. మరి ఆ రేంజ్‌లో తారక్ ఏం ప్లాన్ చేస్తున్నారు.? దేవర విజయంతో ఎన్టీఆర్ కాన్ఫిడెన్స్ మామూలుగా పెరగలేదు.

Anil kumar poka

|

Updated on: Nov 16, 2024 | 11:35 AM

వార్ 2 పూర్తయిన వెంటనే ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో రూపొందుతున్న సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు. ఆల్రెడీ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమా కోసం తన స్టైల్‌ మార్చి కొత్త జానర్‌ ట్రై చేస్తున్నారు ప్రశాంత్ నీల్‌.

1 / 7
ప్రజెంట్ బాలీవుడ్ స్పై సిరీస్‌లో తెరకెక్కుతున్న వార్‌ 2లో నటిస్తున్నారు తారక్‌. ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.

2 / 7
దేవర సక్సెస్‌ జోష్‌లో ఉన్న ఎన్టీఆర్‌ నెక్ట్స్ లైనప్‌ కూడా సో స్ట్రాంగ్ అనేలా ఉంది. ప్రజెంట్ బాలీవుడ్ డైరెక్టర్‌తో వార్‌ 2 షూట్‌లో పాల్గొంటున్న ఎన్టీఆర్‌,

3 / 7
అందులో భాగంగానే అన్ని భాషల దర్శకులను అసెంబుల్ చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్‌తో పాన్ ఇండియన్ హీరో అయిపోయారు తారక్. అందుకే అన్ని భాషల దర్శకులను కవర్ చేస్తున్నారు.

4 / 7
ఆ తరువాత కూడా వరుసగా పరభాషా దర్శకులతోనే సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. దేవర సినిమాతో సోలోగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, వరుసగా అదే రేంజ్‌ ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టేస్తున్నారు.

5 / 7
ప్రశాంత్ నీల్ తర్వాత తమిళ దర్శకుడు నెల్సన్‌తో తారక్ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం జైలర్ 2 కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారు నెల్సన్. ఈ లోపు వార్ 2తో పాటు ప్రశాంత్ నీల్ సినిమా పూర్తి చేయాలని చూస్తున్నారు జూనియర్.

6 / 7
అన్నీ కుదిర్తే 2026లో నెల్సన్, ఎన్టీఆర్ కాంబో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మొత్తానికి భాషతో పనిలేకుండా దర్శకులందర్నీ ఒకే లైన్‌లోకి తీసుకొస్తున్నారు తారక్.

7 / 7
Follow us