- Telugu News Photo Gallery Cinema photos Sridevi Second Daughter Khushi Kapoor now hot topic in Bollywood Due to Glamorous Photoshoot
Khushi Kapoor: గ్లామర్ వరల్డ్ లో హాట్ టాపిక్ అవుతున్న ఖుషీ కపూర్.! అట్లుంటది మరి శ్రీదేవి కూతురుతోని..
త్వరలో నటిగా ఎంట్రీ ఇవ్వబోతున్న స్టార్ కిడ్ ఖుషీ కపూర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతున్నారు. కెరీర్ స్టార్టింగ్‌లో జాన్వీ చేసిన హాడావిడి కన్నా.. ఖుషీ చేస్తున్న హడావిడి కాస్త ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా ఈ బ్యూటీ రిలేషన్‌షిప్ స్టేటస్‌కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్.
Updated on: Nov 16, 2024 | 11:11 AM

త్వరలో నటిగా ఎంట్రీ ఇవ్వబోతున్న స్టార్ కిడ్ ఖుషీ కపూర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతున్నారు. కెరీర్ స్టార్టింగ్‌లో జాన్వీ చేసిన హాడావిడి కన్నా.. ఖుషీ చేస్తున్న హడావిడి కాస్త ఎక్కువగానే ఉంది.

ముఖ్యంగా ఈ బ్యూటీ రిలేషన్‌షిప్ స్టేటస్‌కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్.

శ్రీదేవి గైడెన్స్‌తోనే వెండితెర ఓనమాలు దిద్దుకున్న జాన్వీ.. నటిగా ప్రూవ్ చేసుకున్నా, బాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్ అందుకోలేకపోయారు.

తన విషయంలో జరిగిన పొరపాటు తన చెల్లెలి విషయంలో జరగకుండా జాగ్రత్త పడుతున్నారు జూనియర్ శ్రీదేవి. ప్రమోషన్ విషయంలోనే కాదు సోషల్ మీడియా ప్రజెన్స్ విషయంలోనూ ఖుషీ యాక్టివ్‌గా ఉండేలా గైడ్ చేస్తున్నారు.

డిజిటల్ మూవీ ది ఆర్చీస్‌తో గ్లామర్ వరల్డ్‌కి పరిచయం అయిన ఖుషీ కపూర్, త్వరలో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి రెడీ అవుతున్నారు. కానీ వెండితెర మీద మెరవకు ముందే.. డేటింగ్ న్యూస్‌తో ట్రెండింగ్‌లోకి వచ్చేశారు ఖుషీ.

రీసెంట్‌గా జిగ్రా మూవీతో పాన్ ఇండియా రేంజ్‌లో పేరు తెచ్చుకున్న వేదాంగ్ రైనాతో ఖుషీ ప్రేమలో ఉన్నారన్న వార్తలు మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో హాట్ ఫోటోస్‌తో రచ్చ చేస్తున్న ఖుషీ,

పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలు కూడా హింట్ ఇస్తున్నారు. రీసెంట్‌గా బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి వెకేషన్‌కు వెళ్లిన ఈ బ్యూటీ, తన బ్రాస్లెట్ మీద వేదాంగ్ పేరు కనిపించేలా ఫోటోను షేర్ చేశారు. దీంతో ఖుషీ మీడియా అటెన్షన్ కోసమే ఇలా చేస్తున్నారంటున్నారు ఇండస్ట్రీ జనాలు. .




