AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Remunaration: తారల పారితోషికమే ఆ సమస్యలకు కారణమా.? ఇండస్ట్రీ పెద్దల మాటేంటి.?

ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చిన అది తిరిగి తిరిగి రెమ్యూనరేషన్ల దగ్గరకే వచ్చి ఆగుతుంది. ప్రజెంట్ నిర్మాతలు ఎగ్జిబిటర్స్ మధ్య జరుగుతున్న వివాదంలోనూ ఇదే చర్చ మొదలైంది. అసలు సమస్యను పక్కన పెట్టి స్టార్స్, టెక్నీషియన్స్ రెమ్యూనరేషన్‌ గురించి మాట్లాడుకుంటున్నారు. నిజంగానే తారల పారితోషికమే అన్ని సమస్యలకు కారణమా... ఈ విషయంలో ఇండస్ట్రీ పెద్దల మాటేంటి?

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: |

Updated on: May 25, 2025 | 4:00 PM

Share
మన సినిమా స్థాయి మారుతోంది. ఆల్రెడీ ఇండియన్ సినిమాకు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్‌, ఇప్పుడు గ్లోబల్ రేంజ్‌ను టార్గెట్ చేస్తోంది. ఈ పరిస్థితుల్లో కొత్త వివాదాలు తెర మీదకు వస్తున్నాయి. ముఖ్యంగా పెద్ద సినిమాల విషయంలో నిర్మాతలు ఎగ్జిబిటర్స్‌ మధ్య లెక్కలు తేలటం లేదు.

1 / 5
టాలీవుడ్‌లో సంవత్సరానికి దాదాపు 300 సినిమాలు రిలీజ్ అయితే అందులో కేవలం 30 మాత్రమే పెద్ద సినిమాలు. సక్సెస్‌ రేటు కూడా నామ మాత్రమే. అంటే ఇండస్ట్రీ మనుగడ అంతా చిన్న సినిమా మీదే. ఆ సినిమాల ప్రొడక్షన్‌, విజయం మీదే ఇండస్ట్రీ టర్నోవర్‌, భవిష్యత్తు ఆధారపడి ఉంటాయి. 

2 / 5
కానీ పెద్ద సినిమాల విషయంలో రెవెన్యూ లెక్కలు భారీగా ఉంటాయి కాబట్టి... అందరూ ఆ సినిమాల గురించే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఆ సినిమాల బడ్జెట్‌ గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది. పెద్ద సినిమాల నిర్మాణ వ్యయం తగ్గించుకోవాలన్నది ఎగ్జిబిటర్స్ వైపు నుంచి వినిపిస్తున్న సజెషన్‌. 

3 / 5
తారలు, సాంకేతిక నిపుణుల పారితోషికాల వల్లే అసలు సమస్య అన్నది వాళ్ల వాదన. కానీ ఈ విషయంలో నిర్మాతల వర్షన్ మరోలా ఉంది. ఎగ్జిబిటర్స్‌కు వస్తున్న ఇతర రెవెన్యూల గురించి నిర్మాతలు మాట్లాడనప్పుడు.. తమ ప్రొడక్షన్‌ లెక్కల విషయంలో ఎగ్జిబిటర్స్‌ సజెషన్స్‌ ఎందుకు అంటున్నారు కొంత మంది నిర్మాతలు.

4 / 5
సినిమా అనేది హీరో సెంట్రిక్ మీడియం. హీరోను చూసే ఆడియన్స్‌ థియేటర్లకు వస్తారు. వాళ్లకు అంత డిమాండ్ ఉంది కాబట్టి, నిర్మాతలు అంత పే చేస్తున్నారన్నది ఓ వర్గం వాదన. ఈ సందర్భంగా మరో వాదన కూడా తెర మీదకు వస్తోంది. హీరోలు పారితోషికంకు బదులు సినిమాలో షేర్ తీసుకుంటే నిర్మాతకు ఆర్ధిక భారం తగ్గుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఇన్ని వాదనల మధ్య ఇండస్ట్రీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారో, ఈ సమస్యలకు ఎలాంటి ముగింపు ఇస్తారో చూడాలి.

5 / 5
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే

U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..

రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?

కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..

పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!

ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే

సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..

ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..

నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..

నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్