AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమంత మళ్లీ సినిమాలు చేయడానికి కారణం ఆ హీరోనేనా?

సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు ఎప్పుడూ ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియానే షేక్ చేస్తోంది. అది ఏంటో చూసేద్దాం.

Samatha J
|

Updated on: Jan 25, 2025 | 11:45 AM

Share
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ సమంత. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఈ బ్యూటీ. ఇక ఈ అమ్మడు అందానికి, నటనకు అందరూ ఫిదా అయిపోయారు. దీంతో సామ్‌కు వరసగా ఆఫర్స్ క్యూ కట్టాయి. దీంతో వచ్చిన ప్రతి అవకాశాన్ని మిస్ చేసుకోకుండా, సమంత ప్రతి సినిమా చేసింది. ఇక సామ్ చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అవుతూ వచ్చాయి. దీంతో ఈ అమ్మడు టాలీవుడ్ లక్కీ హీరోయిన్‌గా మారిపోయింది.ఇక సమంత చేసిన సినిమాల్లో ఫ్లాప్స్ కంటే హిట్ మూవీసే ఎక్కువగా ఉంటాయి.

1 / 5
ఇక కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్న సమయంలోనే అక్కినేని నాగచైతన్యతో వివాహం, తర్వాత విడాకులు, మయోసైటీస్ ఇవన్నీ సమంత సినీ కెరీర్‌పై చాలా ప్రభావం చూపాయి. అటు మానసిక వేధన, ఇటు మయోసైటీస్ వ్యాధితో కొన్ని రోజుల పాటు పోరాడింది సమంత.

2 / 5
ఈ క్రమంలోనే తాను సినిమాలకు బ్రేక్ ఇస్తున్నాను, అనారోగ్యం కారణంగా కొన్ని రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉండాలనుకుంటున్నానంటూ ప్రకటించి, చాలా రోజులు సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఆ తర్వాత మళ్లీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రి ఇచ్చింది ఈ బ్యూటీ.

3 / 5
ఖుషి, హాలో బన్నీ వెబ్ సిరీస్ ఇలా పలు సినిమాల్లో నటించింది. ఇప్పుడు మా ఇంటి బంగారం‌తో అభిమానులను పలకరించడానికి రెడీ అయ్యింది. అయితే సమంత సినిమాల్లోకి రావడానికి ఆ హీరోనే కారణం అంటూ ఓ వార్త వైరల్ అవుతోంది.

4 / 5
అతను ఎవరో కాదు, సింగర్ చిన్మయ్ భర్త, సమంత క్లోజ్ ఫ్రెండ్ రాహుల్‌ రవీంద్రన్‌, ఈయన వల్లనే సామ్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిందంట. అయితే ఈ విషయాన్ని సమంతో గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. కాగా, మరోసారి ఈ కామెంట్స్ వైరల్‌గా మారాయి.

5 / 5