అదిరిపోయిన కీర్తి సురేష్ వెడ్డింగ్ ఫొటోస్..స్టన్నింగ్‌లుక్స్ తో ఆకట్టుకుంటున్న బ్యూటీ!
అందాల సుందరి నటి కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ డిసెంబర్ 12,2024న గోవాలో ఆంటోనీ తటిల్ తన చిన్ననాటి స్నేహితుడిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈ ముద్దుగుమ్మ తన వివాహ వేడుక ఫోటోలను అభిమానులతో పంచుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
