Tollywood Updates: ఇంటర్నేషనల్‌ మార్కెట్ ఆ సినిమాల టార్గెట్.. అందుకే ఆ ప్లాన్..

Edited By: Prudvi Battula

Updated on: May 05, 2025 | 9:50 AM

మన దగ్గర రిలీజ్‌ అయ్యాక ఇంగ్లిష్‌లోనో, చైనీస్‌లోనో, జపనీస్‌లోనో రిలీజ్‌ చేయడం ఎందుకు? సైమల్‌టైనియస్‌గా సినిమాలను ఫారిన్‌ లాంగ్వేజెస్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చు కదా.. జక్కన్న మనసులోనూ అదే ఉందా.. ఇప్పుడు మూవీ లవర్స్ మధ్య జరుగుతున్న ఇంటర్నేషనల్‌ డిస్కషన్‌ ఇది...

1 / 5
టాక్సిక్‌ సినిమాను ఇంగ్లిష్‌లో రిలీజ్‌ చేస్తామని అనౌన్స్ చేశారు మేకర్స్. కాసింత ఎక్కువ టైమ్‌ తీసుకున్నా ఫర్వాలేదు.. ఈ సారి ఇంటర్నేషనల్‌ బార్డర్స్ అన్నీ దాటేయాల్సిందే.. మన పేరు అన్ని చోట్లా వినిపించాల్సిందే అంటున్నారు రాకీ భాయ్‌ సైన్యం.

2 / 5
సేమ్‌ టు సేమ్‌ అదే మాటను ఫాలో అవుతున్నారు కాంతార మూవీ టీం. కాంతార చాప్టర్‌ ఒన్‌ విషయంలో అసలు తగ్గేదేలే అనే కాన్సెప్ట్ ని కాన్ఫిడెంట్‌గా ఫాలో అవుతోంది టీమ్‌. అందుకే ఫారిన్‌ లాంగ్వేజెస్‌ మీద మరింత ఫోకస్‌ చేస్తోంది. 

3 / 5
మన దగ్గర హనుమాన్‌ సమయంలోనే ఇంటర్నేషనల్‌ లాంగ్వేజెస్‌ గురించి ప్రస్తావించారు ప్రశాంత్‌ వర్మ. అప్పుడు కుదరని పనిని జై హనుమాన్‌తో ట్రాక్‌లో పెట్టాలని ప్రయత్నిస్తున్నారు.

4 / 5
ఏదీ చెప్పి చేయడం లేదు జక్కన్నకి. అంతా సైలెంట్‌గా అలా చేసుకుంటూ వెళ్తున్నారంతే. ఎస్ఎస్ఎంబీ29ని ఇంటర్నేషనల్‌ లాంగ్వేజెస్‌లో రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేశారన్నది కూడా వైరల్‌ న్యూస్‌. 

5 / 5
హనుమాన్‌ ఫేమ్ తేజ సజ్జా హీరోగా నటిస్తున్న నెక్స్ట్ సినిమా మిరాయ్‌. ఇందులో మంచు మనోజ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. దీనికి కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. ఈ సినిమా డైరక్ట్ రిలీజ్‌లో చైనీస్‌ కూడా ఉంది. అన్ని సినిమా ఇంటర్నేషనల్‌ మార్కెట్ టార్గెట్ పెట్టుకున్నాయి. 