క్యూట్ క్యూట్ కోమలి.. ఈ ముద్దుగుమ్మ అందానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
కోమలి ప్రసాద్ ఇప్పుడిప్పుడే తెలుగులో పాపులర్ అవుతుంది. హీరోయిన్ గా… క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుస సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. తాజాగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న హిట్ 3 చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించింది. హిట్ 2లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
