National Award: శ్రీవల్లి ఆన్సర్‌తో చర్చ.. నేషనల్ అవార్డు ఛాన్స్ ఇంకెవరెవరికి.?
నేషనల్ అవార్డు గురించి రష్మిక ఓపెన్ అయిన తర్వాత... మన వాళ్ల దృష్టి ఇంకెవరెవరికి ఛాన్స్ ఉందా? అనే విషయం మీదకు మళ్లింది. అన్నట్టు... అందరికీ సుపరిచితులైన భామల్లో నేషనల్ అవార్డులకు ఎలిజిబిలిటీ ఉన్న హీరోయిన్లు ఎవరు?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
