Nithya Menen: బెంగాలీ అమ్మాయి గెటప్ లో షాక్ ఇచ్చిన నిత్యామీనన్.. ఎట్ట్రాక్ట్ చేస్తున్న ఫోటోస్.
నేచురల్ స్టార్ నాని నటించిన ఆలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ చిన్నది. ఆ తర్వాత వరుసగా తెలుగులో అవకాశాలు అందుకుంది. నటనతో పాటు తనలోని మరో టాలెంట్ సింగింగ్. కొన్ని సినిమాల్లో పాటలు కూడా పాడింది ఈ చిన్నది. తెలుగు, మళయాళంతో పాటు తమిళ్‌లోనూ సినిమాలు చేస్తోంది నిత్యా. రీసెంట్‌గా తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమాలో చేసింది.