Actress Rashi: ఆ హీరోకు తల్లిగా అస్సలు నటించను..కానీ రాశి ఆసక్తికర కామెంట్స్..

చాలా కాలం హీరోయిన్ గా మెప్పించిన రాశి ఆతర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఇక ఇప్పుడు రీ ఎంట్రీ తో ఆకట్టుకుంటున్నారు రాశి. పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో పాటు.. టీవీ సీరియల్స్ లోనూ నటిస్తున్నారు రాశి. తాజాగా రాశి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ జనరేషన్ హీరోలలో ప్రభాస్ అంటే తనకు ఎంతో అభిమానమని అన్నారు. అన్నారు రాశి. ప్రభాస్ సినిమాలో నటించాలని తాను ఆశ పడుతున్నానని  తెలిపారు రాశి. 

Rajeev Rayala

|

Updated on: Aug 18, 2023 | 2:08 PM

ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన హీరోయిన్ గా రాణించిన భామల్లో రాశి ఒకరు. టాలీవుడ్ లో ఒకప్పుడు ఈ అమ్మడికి విపరీతమైన క్రేజ్ ఉండేది. 

1 / 5
చాలా కాలం హీరోయిన్ గా మెప్పించిన రాశి ఆతర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఇక ఇప్పుడు రీ ఎంట్రీ తో ఆకట్టుకుంటున్నారు రాశి. 

2 / 5
పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలతో పాటు.. టీవీ సీరియల్స్ లోనూ నటిస్తున్నారు రాశి. తాజాగా రాశి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. 

3 / 5
ఈ జనరేషన్ హీరోలలో ప్రభాస్ అంటే తనకు ఎంతో అభిమానమని అన్నారు. అన్నారు రాశి. ప్రభాస్ సినిమాలో నటించాలని తాను ఆశ పడుతున్నానని  తెలిపారు రాశి. 

4 / 5
ప్రభాస్ కు జోడీగా నటించాలని నాకు ఉందని అన్నారు రాశి. ప్రభాస్ కు తల్లిగా నటించాల్సి వస్తే మాత్రం తాను అస్సలు చేయనని ఆమె చెప్పుకొచ్చారు.  

5 / 5
Follow us
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!

చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..

'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది

ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు

వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?

కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..

ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే

42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే

జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?