Nidhhi Agerwal: వేల చందమామలు ఒక్కసారిగా నవ్వినట్టు మెరిసిన నిధి అగర్వాల్.!
అక్కినేని నాగచైతన్య నటించిన సవ్యసాచి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో నిధికి అంతగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత అక్కినేని అఖిల్ తో మజ్ను సినిమాలో మెరిసింది. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఈ బ్యూటీ క్రేజ్ మారింది ఈ సినిమాలో అందాలతో ఆకట్టుకుంది.