1 / 7
ఈ రోజుల్లో ఒక్క హిట్ రాగానే పొలోమని 10 సినిమాలు ఒప్పుకుంటున్నారు హీరోయిన్లు. కానీ మృణాళ్ ఠాకూర్ మాత్రం విభిన్నంగా కనిపిస్తున్నారు. పైగా కారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేసా.. కానీ లోపల ఒరిజినల్ అలాగే ఉంది.. అది బయటికొస్తే రచ్చే అంటున్నారు ఈ బ్యూటీ.