Karthikeya 3: కార్తికేయ 3పై స్పందించిన నిఖిల్.. ఆ తర్వాతే సెట్స్ పైకి.?

కార్తికేయ 2 సక్సెస్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్... సెకండ్ పార్ట్‌లోనే మరో సీక్వెల్ ఉంటుందన్న హింట్ కూడా ఇచ్చారు. అయితే ఇన్నాళ్లు అదర్‌ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న నిఖిల్‌, ఆ మూవీస్‌ ఫినిషింగ్ స్టేజ్‌కు రావటంతో కార్తికేయ 3 మీద ఫోకస్ పెట్టారు. రీజినల్‌ సినిమాగా తెరకెక్కిన కార్తికేయ 2 నేషనల్ లెవల్‌లో సక్సెస్ అయ్యింది.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Prudvi Battula

Updated on: Mar 19, 2024 | 9:02 AM

కార్తికేయ 2 సక్సెస్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్... సెకండ్ పార్ట్‌లోనే మరో సీక్వెల్ ఉంటుందన్న హింట్ కూడా ఇచ్చారు. అయితే ఇన్నాళ్లు అదర్‌ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న నిఖిల్‌, ఆ మూవీస్‌ ఫినిషింగ్ స్టేజ్‌కు రావటంతో కార్తికేయ 3 మీద ఫోకస్ పెట్టారు. 

1 / 5
రీజినల్‌ సినిమాగా తెరకెక్కిన కార్తికేయ 2 నేషనల్ లెవల్‌లో సక్సెస్ అయ్యింది. దీంతో ఆ ఇమేజ్‌ను అలాగే కాపాడుకునేందుకు కష్టపడుతున్నారు నిఖిల్. ఆల్రెడీ క్రియేట్ అయిన పాన్ ఇండియా మార్కెట్‌ను కంటిన్యూ చేసేందుకు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.

2 / 5
కార్తికేయ 2 క్లైమాక్స్‌లో సీక్వెల్‌కు సంబంధంచిన హింట్ ఇచ్చారు. ఆ తరువాత ఇచ్చిన ఇంటర్వ్యూలలో నెక్ట్స్ పార్ట్, 3డీలో చేస్తామన్న అప్‌డేట్ కూడా ఇచ్చారు. దీంతో త్వరలోనే కార్తికేయ సిరీస్‌లో మరో మూవీ పట్టాలెక్కుతుందని భావించారు ఫ్యాన్స్‌. కానీ తరువాత మూవీ యూనిట్ నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. అదే సమయంలో నిఖిల్ వేరే సినిమాలతో బిజీ కావటంతో త్రీక్వెల్ ఉంటుందా లేదా అన్న డౌట్స్ కూడా రెయిజ్ అయ్యాయి.

3 / 5
స్పై మూవీ ఫెయిల్ అయినా ఆ ఎఫెక్ట్ నిఖిల్ కెరీర్ మీద పెద్దగా కనిపించటం లేదు. ప్రజెంట్ వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్న ఈ యంగ్ హీరో, కార్తికేయ 3ని కూడా పట్టాలెక్కించబోతున్నారు. తాజాగా ఇదే విషయంలో క్లారిటీ ఇచ్చారు. మరో అడ్వంచర్‌కు సిద్ధమవుతున్నా అంటూ కార్తికేయ 3కి సంబంధించిన హింట్ ఇచ్చారు.

4 / 5
ప్రజెంట్ నాగచైతన్య హీరోగా తండేల్ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు చందూ మొండేటి. ఆ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు రావటంతో కార్తికేయ 3కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశారు. త్వరలోనే ఈ బ్లాక్ బస్టర్ త్రీక్వెల్‌ పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు.

5 / 5
Follow us