Hebah Patel: నేచురల్ లుక్‌లోనూ కవ్విస్తున్న కుమారి.. హెబ్బా పటేల్ లేటెస్ట్ పిక్స్
2014లో వచ్చిన అలా ఎలా అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది హెబ్బా పటేల్. అంతకు ముందు కన్నడ, తమిళ్ సినిమాలు చేసింది . తెలుగులో కుమారి 21 ఎఫ్ సినిమాతో సాలీడ్ హిట్ అందుకోవడంతో పాటు విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకుంది హెబ్బా పటేల్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
