దేశముదురు సినిమాతో తెలుగు సినిమాలకు ఎంట్రీ ఇచ్చింది ఈ మిల్కీ అందం హన్సిక. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. దీంతో ఎడా పెడా సినిమాలు చేయడంతో ఆమె సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి.తాజాగా పెళ్లి చేసుకున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం కొత్త కొత్త అందాలతో ఫ్యాన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.వావ్ అనిపిస్తున్న హన్సిక ఫొటోస్.