Gouri G Kishan: శ్రీదేవి అందమంత తన చిరునవ్వులోనే.. ముద్దుగుమ్మ గౌరీ కిషన్ బ్యూటీఫుల్ ఫోటోస్ చూస్తే ప్రేమలో పడిపోతారండోయ్..
శర్వానంద్ హీరోగా నటించిన జాను తో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ కన్నడ గౌరీ కిషన్. కానీ ఈమెకు తగిన విధంగా గుర్తింపు దక్కలేదు. కాగా ప్రస్తుతం గౌరీ కిషన్ శ్రీదేవి శోభన్ బాబు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
