Geethanjali Malli Vachindi: శ్మశానంలో టీజర్ లాంఛ్.. పిచ్చి పీక్స్‌కు చేరిందా ??

| Edited By: Phani CH

Feb 24, 2024 | 1:11 PM

ఏదైనా హద్దుల్లో ఉన్నపుడే ముద్దుగా ఉంటుంది.. అది ప్రమోషన్ అయినా.. పబ్లిసిటీ అయినా..! ఒక్కసారి లైన్ క్రాస్ చేస్తే.. దాన్ని పబ్లిసిటీ కాదు పిచ్చంటారు. అప్పుడప్పుడూ కొందరలా గీత దాటేస్తుంటారు. తాజాగా సీనియర్ రైటర్ ఒకరు ఇదే చేస్తున్నారు. ఏకంగా స్మశానంలో టీజర్ విడుదల చేస్తున్నారు. మరి ఆ రేంజ్ పిచ్చి చూపిస్తున్నెవరో చూద్దామా..? ఈ సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది.. అంత ఈజీగా మరిచిపోయేలా కూడా దీన్ని రాయలేదు త్రివిక్రమ్. ముఖ్యంగా ధర్మవరపు చెప్పే.. కొంచెం ఆడ్ కాదు..

1 / 5
ఏదైనా హద్దుల్లో ఉన్నపుడే ముద్దుగా ఉంటుంది.. అది ప్రమోషన్ అయినా.. పబ్లిసిటీ అయినా..! ఒక్కసారి లైన్ క్రాస్ చేస్తే.. దాన్ని పబ్లిసిటీ కాదు పిచ్చంటారు. అప్పుడప్పుడూ కొందరలా గీత దాటేస్తుంటారు. తాజాగా సీనియర్ రైటర్ ఒకరు ఇదే చేస్తున్నారు. ఏకంగా స్మశానంలో టీజర్ విడుదల చేస్తున్నారు. మరి ఆ రేంజ్ పిచ్చి చూపిస్తున్నెవరో చూద్దామా..?

2 / 5
ఈ సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది.. అంత ఈజీగా మరిచిపోయేలా కూడా దీన్ని రాయలేదు త్రివిక్రమ్. ముఖ్యంగా ధర్మవరపు చెప్పే.. కొంచెం ఆడ్ కాదు.. పిచ్చంటారండీ దీన్ని అనే డైలాగ్ అయితే అదుర్స్ అంతే. అసలు ఈ డైలాగ్ ఇప్పుడెందుకు అంటారా..? తాజాగా టాలీవుడ్‌లో ఓ సినిమా టీజర్ లాంఛ్ స్మశానంలో ప్లాన్ చేసారు.. దీన్నేమంటారో అనేది ఆడియన్స్ డౌట్.

3 / 5
చూస్తున్నారుగా.. స్మశానంలో టీజర్ లాంఛ్ అంట.. వినడానికి వింతగా ఉంది కదా..? ఏం చేస్తాం పబ్లిసిటీ కోసం ఎంతదూరమైనా వెళ్తున్నారు మన దర్శక నిర్మాతలు. ఇప్పుడు కోన వెంకట్ కూడా ఇదే చేస్తున్నారు. గీతాంజలి మళ్లీ వచ్చింది టీజర్‌ను వెరైటీగా బేగంపేట్ స్మశానంలో ఈ రోజు విడుదల చేస్తున్నారు. గీతాంజలికి ఇది సీక్వెల్.

4 / 5

ఆత్మలు, దెయ్యాల బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న సినిమా కాబట్టి స్మశానంలో టీజర్ రిలీజ్ చేస్తున్నారు ఓకే..! మరి అదే నరకంపై సినిమా తీస్తే నరకంలో.. స్వర్గం నేపథ్యంలో సినిమా చేస్తే స్వర్గంలో టీజర్ విడుదల చేస్తారా అనేది కామన్ ఆడియన్స్ డౌట్. స్మశానంలో ఆత్మలు తిరుగుతాయని నమ్ముతుంటారు కాబట్టి అక్కడే టీజర్ లాంచ్ ప్లాన్ చేశారు కోన వెంకట్. మరి ఇది సినిమాకు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.

5 / 5
దీనికి పలువురు దగ్గరినుంచి మిశ్రమ స్పందన అందుకుంటుంది. ప్రేక్షకులు స్మశానవాటికలో ట్రైలర్‌ లాంచ్ ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది సినిమా బజ్ కోసం ఇది చేస్తున్నారని చెప్తుంటే, మరికొందరు ఐడెమ్ ప్రమోషన్స్ అని విమర్శిస్తున్నారు.