Mahesh Babu: వెకేషన్‌కు మహేష్ బాబు.. ఎప్పుడొస్తాడు.. ఎప్పుడు షూటింగ్ మొదలు పెడతాడు

Edited By: Phani CH

Updated on: Mar 26, 2024 | 8:39 PM

అయినా మన పిచ్చి గానీ ఎప్పట్నుంచో ఉన్న అలవాటు ఒక్కసారిగా మార్చుకోమంటే ఎలా చెప్పండి..? దర్శకుడు మారినంత మాత్రానా హీరో మారిపోతాడా..? అక్కడున్నది రాజమౌళి అయితే ఇక్కడున్నది బాబు.. మహేష్ బాబు.. తగ్గేదే లే..! మరి సూపర్ స్టార్ వెకేషన్లు రాజమౌళికి ఇబ్బంది కలిగిస్తాయా..? SSMB29 సెట్స్‌పైకి వచ్చాక మహేష్ వెకేషన్స్‌కు వెళ్తే పరిస్థితేంటి..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.. మహేష్ లైఫ్ స్టైల్ కూడా ఈ పాటలాగే ఉంటుంది.

1 / 5
అయినా మన పిచ్చి గానీ ఎప్పట్నుంచో ఉన్న అలవాటు ఒక్కసారిగా మార్చుకోమంటే ఎలా చెప్పండి..? దర్శకుడు మారినంత మాత్రానా హీరో మారిపోతాడా..? అక్కడున్నది రాజమౌళి అయితే ఇక్కడున్నది బాబు.. మహేష్ బాబు.. తగ్గేదే లే..! మరి సూపర్ స్టార్ వెకేషన్లు రాజమౌళికి ఇబ్బంది కలిగిస్తాయా..? SSMB29 సెట్స్‌పైకి వచ్చాక మహేష్ వెకేషన్స్‌కు వెళ్తే పరిస్థితేంటి..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..

2 / 5
మహేష్ లైఫ్ స్టైల్ కూడా ఈ పాటలాగే ఉంటుంది. ఉంటే షూటింగ్.. లేదంటే హాయిగా కుటుంబంతో పాటు ఛిల్ అంటారు సూపర్ స్టార్. కానీ రాజమౌళి సినిమా అంటే అలా కాదు.. సింపుల్‌గా చెప్పాలంటే అది జైలు జీవితమే. ప్రభాస్ ఐదేళ్లు.. రామ్ చరణ్, ఎన్టీఆర్ మూడేళ్లు.. మరో మాట లేకుండా జక్కన్న చెప్పిందల్లా చేసారు. దాని ఫలితమే వాళ్ల మార్కెట్ 1000 కోట్లకు చేరడం.

3 / 5
ఒకప్పుడంటే ఏమో కానీ బాహుబలి తర్వాత జక్కన్న మాటకు తిరుగులేకుండా పోయింది. అలాంటి దర్శక ధీరుడితో ఇప్పుడు మహేష్ బాబు సినిమా చేస్తున్నారు. మరోవైపు సూపర్ స్టార్ వర్కింగ్ స్టైల్ విభిన్నంగా ఉంటుంది. ఓ సినిమా మొదలుపెట్టాక.. మూడు నాలుగుసార్లు వెకేషన్ వెళ్లొస్తుంటారు. ఇదివరకు మహేష్‌తో పనిచేసిన దర్శకులు దానికి అలవాటు పడిపోయారు.

4 / 5
రాజమౌళితో సినిమా మొదలు కాబోతుంది కదా.. ఇక వెకేషన్స్ తగ్గిస్తారేమో అనుకున్నారంతా. కానీ నేనింతే.. నా లైఫ్ స్టైల్ ఇంతే అంటున్నారు మహేష్. తాజాగా ఈయన మళ్లీ ఫ్యామిలీ వెకేషన్ వెళ్లారు. గుంటూరుకారం తర్వాత మహేష్ ఫారెన్ వెళ్లడం ఇది మూడోసారి. ఆ మధ్య రాజమౌళి సినిమా కోసమే ఫారెన్ వెళ్లొచ్చారు సూపర్ స్టార్.

5 / 5

వెకేషన్స్ లేకుండా సినిమా పూర్తి చేయడం మహేష్ బాబుకు అలవాటు లేదు.. సినిమా సెట్స్‌పైకి వచ్చాక హీరోలకు హాలీడేస్ ఇవ్వడం రాజమౌళికి అలవాటు లేదు. ఈ రెండు భిన్న ధృవాలు రేపు లొకేషన్‌లో ఎలా కలుస్తాయో చూడాలని చాలా మంది ఆశ పడుతున్నారు. ఎవరి దారిలోకి ఎవరొస్తారు అనేది కూడా ఆసక్తికరమే. SSMB29కి స్క్రిప్ట్ లాక్ అయింది.. త్వరలోనే మరింత క్లారిటీ రానుందని తెలిపారు జక్కన్న.