AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devara: దేవర సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ బ్రేక్ ?? ఎన్టీఆర్‌ను నమ్ముకుని మరో దర్శకుడు

దేవరకు ఎన్టీఆర్ గుడ్ బై చెప్తున్నారా..? అదేంటి అలా అంటున్నారు.. ముందు రిలీజ్ చేయాల్సిన సినిమా అదే కదా.. అలాంటప్పుడు బైబై ఎలా చెప్తారు అనుకుంటున్నారు కదా..? ఎందుకంటే అక్కడ ఎన్టీఆర్‌ను నమ్ముకుని మరో దర్శకుడు వెయిట్ చేస్తున్నాడు కాబట్టి. మరింతకీ తారక్ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది..? ఒకవేళ దేవరకు బ్రేక్ ఇస్తే.. మళ్లీ జాయిన్ అయ్యేదెప్పుడు..? దేవర షూటింగ్ ఆలస్యం కావడంతో ఎన్టీఆర్ ప్లానింగ్ అంతా డిస్టర్బ్ అవుతుంది.

Dr. Challa Bhagyalakshmi - ET Head
| Edited By: Phani CH|

Updated on: Mar 26, 2024 | 9:12 PM

Share
దేవరకు ఎన్టీఆర్ గుడ్ బై చెప్తున్నారా..? అదేంటి అలా అంటున్నారు.. ముందు రిలీజ్ చేయాల్సిన సినిమా అదే కదా.. అలాంటప్పుడు బైబై ఎలా చెప్తారు అనుకుంటున్నారు కదా..? ఎందుకంటే అక్కడ ఎన్టీఆర్‌ను నమ్ముకుని మరో దర్శకుడు వెయిట్ చేస్తున్నాడు కాబట్టి.

1 / 5
మరింతకీ తారక్ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది..? ఒకవేళ దేవరకు బ్రేక్ ఇస్తే.. మళ్లీ జాయిన్ అయ్యేదెప్పుడు..? దేవర షూటింగ్ ఆలస్యం కావడంతో ఎన్టీఆర్ ప్లానింగ్ అంతా డిస్టర్బ్ అవుతుంది. ముందు అనుకున్న దాని ప్రకారం అయితే ఈ పాటికే షూటింగ్ పూర్తవ్వాలి.. ఎప్రిల్ 5న సినిమా విడుదల చేయాలి.. కానీ అన్నీ మారిపోయాయి.

2 / 5
అక్టోబర్ 10కి వాయిదా పడటంతో.. వార్ 2ను కూడా సీన్‌లోకి తీసుకొస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. దేవర షూటింగ్ ప్రస్తుతానికి నాన్ స్టాప్‌గా జరుగుతుంది. గోవాలో 5 రోజుల షెడ్యూల్ పూర్తి చేసారు కొరటాల శివ. ఓ మాంటేజ్ సాంగ్‌తో పాటు చిన్న యాక్షన్ సీక్వెన్స్ కూడా చిత్రీకరించారు కొరటాల.

3 / 5
త్వరలోనే హైదరాబాద్‌లోనే ఓ చిన్న షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. దీని తర్వాత తారక్ దేవరకు బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఎప్రిల్ చివరి వారం నుంచి వార్ 2కి వెళ్లిపోతున్నారు యంగ్ టైగర్. జూన్ వరకు వార్ 2తోనే బిజీ కానున్నారు ఎన్టీఆర్.

4 / 5
బాలీవుడ్ డెబ్యూ సినిమాకు కేవలం 60 రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చారు తారక్. అందులో 30 రోజులు హృతిక్ రోషన్‌తో కాంబో సీన్స్ ఉంటాయని తెలుస్తుంది. జులైలో దేవర వైపు వచ్చి.. మిగిలిన పార్ట్ పూర్తి చేసి.. అక్టోబర్ 10న సినిమా విడుదల చేయాలనేది ప్లాన్. దేవర 2 కూడా బ్రేక్ లేకుండా ఫినిష్ చేయాలని చూస్తున్నారు తారక్.

5 / 5
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..

ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?

పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్

ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి

అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!

'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్

అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!

ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్

నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!

చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..