Mahesh Babu: వెకేషన్‌కు మహేష్ బాబు.. ఎప్పుడొస్తాడు.. ఎప్పుడు షూటింగ్ మొదలు పెడతాడు
అయినా మన పిచ్చి గానీ ఎప్పట్నుంచో ఉన్న అలవాటు ఒక్కసారిగా మార్చుకోమంటే ఎలా చెప్పండి..? దర్శకుడు మారినంత మాత్రానా హీరో మారిపోతాడా..? అక్కడున్నది రాజమౌళి అయితే ఇక్కడున్నది బాబు.. మహేష్ బాబు.. తగ్గేదే లే..! మరి సూపర్ స్టార్ వెకేషన్లు రాజమౌళికి ఇబ్బంది కలిగిస్తాయా..? SSMB29 సెట్స్‌పైకి వచ్చాక మహేష్ వెకేషన్స్‌కు వెళ్తే పరిస్థితేంటి..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.. మహేష్ లైఫ్ స్టైల్ కూడా ఈ పాటలాగే ఉంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
