1 / 5
మనకు 200 కోట్ల కలెక్షన్ అంటే అసలు మ్యాటరే కాదు.. కానీ మలయాళంలో మాత్రం చాలా కాదండోయ్..! అక్కడ 100 కోట్లే అద్భుతం అనుకుంటే.. ఇప్పుడో సినిమా ఏకంగా 200 కోట్ల వైపు పరుగు పెడుతుంది. ఈ సందర్భంగా అసలు తెలుగు, తమిళం, కన్నడల్లో మొదటి 200 కోట్ల సినిమాలేంటో చూద్దాం..