Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dasara Movies: యొద్దనికి సై అంటున్న హీరోలు.. దసరా బరిలో పోటీకి సిద్ధంగా ఉన్న చిత్రాలు..

చాలా రోజులుగా బిగ్ స్క్రీన్‌ మీద బిగ్ ఫైట్ మిస్ అయిన ఆడియన్స్‌ను దసరా సీజన్‌ ఊరిస్తోంది. ఒకటి రెండు కాదు ఏకంగా అరడజను ఇంట్రస్టింగ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తలపడేందుకు రెడీ అవుతున్నాయి. మ్యాగ్జిమమ్‌ పాన్ ఇండియా సినిమాలే బరిలో ఉండటంతో పోటి మరింత ఇంట్రస్టింగ్ మారింది. అక్టోబర్‌ బరిలో భారీ హైప్‌ క్రియేట్ చేస్తున్న సినిమా లియో. విజయ్‌ హీరోగా లోకేష్‌ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. దసరా బరిలో సై అంటున్న టాలీవుడ్ సీనియర్ నందమూరి బాలకృష్ణ. 

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Prudvi Battula

Updated on: Sep 23, 2023 | 11:46 AM

అక్టోబర్‌ బరిలో భారీ హైప్‌ క్రియేట్ చేస్తున్న సినిమా లియో. విజయ్‌ హీరోగా లోకేష్‌ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. సూపర్ ఫామ్‌లో ఉన్న లోకేష్‌ దర్శకత్వం వహిస్తుండటం, బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్‌ దత్‌ కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.

1 / 5
దసరా బరిలో సై అంటున్న టాలీవుడ్ సీనియర్ నందమూరి బాలకృష్ణ. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భగవంత్‌ కేసరి సినిమాతో పోటి పడుతున్నారు బాలయ్య. అనిల్ మార్క్ కామెడీతో పాటు బాలయ్య మార్క్ మాస్‌ ఎలిమెంట్స్‌తో తెరకెక్కింది ఈ మూవీ.

2 / 5
ఇక టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా పోటీకి రెడీ అవుతున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు. రియల్‌ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా మీద మంచి బజ్‌ ఉంది. ముఖ్యంగా రవితేజ ఇమేజ్‌కు తగ్గ మాస్ ఎలిమెంట్స్‌కు స్కోప్‌ ఉన్న సినిమా కావటంతో దసరా బరిలో టైగర్‌ నాగేశ్వరరావు కూడా హాట్ ఫేవరెట్‌గానే కనిపిస్తోంది.

3 / 5
ఈ సారి దసరా బరిలో ఓ కన్నడ సినిమా కూడా సై అంటోంది. రీసెంట్‌గా జైలర్ సినిమాలో గెస్ట్‌ రోల్‌లో ఆకట్టుకున్న శివన్న, ఘోస్ట్‌గా ఆడియన్స్‌ ముందుకు వస్తున్నారు. శివరాజ్‌కుమార్ నటించిన తొలి పాన్ ఇండియా సినిమా కావటంతో ఘోస్ట్ మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి.

4 / 5
బాలీవుడ్‌ నుంచి కూడా ఇంట్రస్టింగ్ సినిమాలు బరిలో ఉన్నాయి. కంగనా నటించిన బయోగ్రాఫికల్ మూవీ తేజస్‌తో పాటు, టైగర్‌ ష్రాఫ్‌, కృతిసనన్‌ లీడ్ రోల్స్‌లో తెరకెక్కిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గణపథ్‌ పార్ట్‌ 1ను కూడా దసరా సీజన్‌లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇలా భారీ చిత్రాలు బరిలో ఉండటంతో దసరా సీజన్‌ హెక్టిక్‌గా కనిపిస్తోంది.

5 / 5
Follow us
ఏప్రిల్ 3 నుంచి '10th' జవాబుపత్రాల మూల్యాంకనం.. ఫలితాలు ఎప్పుడంటే

JEE Main తుది విడత 2025పరీక్షలో కీలక మార్పు.. వారికి కొత్త తేదీలు

స్టన్నింగ్ లుక్‌లో తమన్నా.. ట్రెండీ లుక్‌లో అదిరిపోయిందిగా..

అన్న పాటకు అదిరిపోయే స్టెప్పులేసి కార్తీ.

మీరు పెంచుకునే గడ్డం.. మీ వ్యక్తిత్వంకి దర్పణం అని తెలుసా..

మయన్మార్ భూకంపానికి కారణం అదేనా.? అందుకే ఇంత విధ్వంసమా.?

బంగారం ప్రియులకు భారీ షాక్.. మరింత పెరిగిన ధరలు! తులం ఎంతుందంటే..

ఉదయాన్నే ఇవి తింటే గుండెపోటుకు చెక్ పెట్టొచ్చు.. ఎలాగంటే..

రెవెన్యూ శాఖలో 10,954 GPO ఉద్యోగాలకు సర్కార్‌ గ్నీన్‌ సిగ్నల్‌!

ఆర్థిక సమస్యల నుంచి వారికి విముక్తి.. 12 రాశుల వారికి వారఫలాలు