ఒకే ఒక్క సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో స్టా్ర్ గా మారింది ఫరియా అబ్దుల్లా. జాతిరత్నాలు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. కామెడీ టైమింగ్, నటనతో ప్రేక్షకులకు చిట్టిగా దగ్గరయ్యింది. ఈ మూవీ తర్వాత తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. ప్రస్తుతం శ్రీసింహా కోడూరి హీరోగా తెరకెక్కుతున్న మత్తు వదలరా 2 చిత్రంలో నటిస్తుంది.