Heroines: ఆ హీరోయిన్లు కనిపించేది ఎప్పుడు.? ఫ్యాన్స్ ఎదురు చూపులు ఎన్నాళ్లు.?

తెలిసి వచ్చినా, తెలియకుండా వచ్చినా గ్యాప్‌ గ్యాపేకదా... కనిపించి ఎన్నాళ్లయింది అంటూ తమ అభిమాన హీరోయిన్లను చూసి ఆత్మీయంగా అడుగుతున్నారు అభిమానులు. సాయిపల్లవి టు సమంత... అందరినీ ఇదే టాపిక్‌తో పలకరిస్తున్నారు. విషయమేంటో మీకు అర్థమైంది కదా... డీటైల్డ్ గా మాట్లాడుకుందాం పదండి...

Prudvi Battula

|

Updated on: Jul 22, 2024 | 6:32 PM

1 / 5
2022లో గార్గి సినిమాతో తెలుగువారిని కూడా పలకరించారు లేడీ పవర్‌స్టార్‌ సాయిపల్లవి. ఆ తర్వాత ఏమైపోయారు? అంటే చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. ఇప్పుడైతే రౌడీ బేబీ చేతిలో నార్త్ లో ఒకటికి రెండు సినిమాలున్నాయి. 2024 ఎండింగ్‌లో తండేల్‌ రిలీజ్‌కి ఉంది. అప్పటిదాకా గార్గి జ్ఞాపకాలతోనే ఉండాలి ఫ్యాన్స్.

2 / 5
రష్మిక చేతిలో చెప్పుకోవడానికి అరడజను సినిమాలున్నాయి. కానీ లాస్ట్ ఇయర్‌ యానిమల్‌ తర్వాత ఒక్క సినిమా కూడా రిలీజ్‌ కాలేదు. ఈ ఏడాది ఆఖరులో పుష్ప ఉంటుందో లేదోననే అనుమానాలున్నాయి. ఒకవేళ రాకపోతే 2024లో నేషనల్‌ క్రష్‌కి ఒక్కటంటే ఒక్క రిలీజ్‌ కూడా ఉండదు.

3 / 5
 రష్మిక సంగతే ఇలా ఉంటే... పూజా హెగ్డే గురించి చెప్పుకోవడం దండగ అంటున్నారు జనాలు. అప్పుడెప్పుడో ఎఫ్‌3లో ఓ పాటకు స్టెప్పులేశారు ఈ బ్యూటీ. ఆ తర్వాత చడీచప్పుడు లేదు. మళ్లీ ఎప్పుడు పలకరిస్తారో తెలియదు. అప్పటివరకు పాత జ్ఞాపకాలను నెమరేసుకోవాల్సిందే ఫ్యాన్స్.

4 / 5
సమంత మాత్రం గుడ్‌న్యూస్‌ చెప్పేశారు. నెక్స్ట్ మంత్‌ షూటింగ్‌ పక్కా షురూ చేస్తానని మాటిచ్చేశారు. సో నెక్స్ట్ ఇయర్‌ స్క్రీన్స్ మీద బొమ్మ పడటం గ్యారంటీ అన్నమాట. ఈ విషయం తెలిసినప్పటి నుంచీ ఖుషీ అంటూ సరదాగా పాడుకుంటున్నారు అభిమానులు.

5 / 5
Follow us