4 / 5
కట్ ఔట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలనే మాట మిర్చి వరకు బాగా సూట్ అయింది ఆ తర్వాత సాహోలో కూడా సింపుల్ స్టెప్పులు వేశారు ప్రభాస్. కానీ, రీసెంట్ టైమ్స్ లో ఆయన డ్యాన్సుల్ని మిస్ అవుతున్నారు ఫ్యాన్స్. రాధేశ్యామ్, ఆదిపురుష్‌లో యాక్టింగ్‌కే తప్ప, ఫ్లోర్స్ అదిరిపోయే డ్యాన్సులకు స్కోప్ లేదు. ఇమేజ్ పెరుగుతున్న కొద్దీ ప్రభాస్‌చేత స్టెప్పులేయించడం మర్చిపోతున్నారు మేకర్స్.