AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

థియేటర్లలో పాత సినిమాలు.. ఓటీటీలో కొత్త సినిమాలు.. నయా ట్రెండ్

పిల్ల జమీందార్‌లో ఓ డైలాగ్ ఉంటుంది.. దేవుడు వస్తువులను వాడుకోడానికి.. మనుషులను ప్రేమించడానికి పుట్టించాడు.. కానీ మనమే కన్ఫ్యూజ్ అవుతున్నాం అని..! ఈ డైలాగ్ ఆడియన్స్‌కు బాగా సెట్ అవుతుంది ఇప్పుడు. తెలియకుండానే ఇక్కడ సీన్ రివర్స్ అవుతుంది. అదేంటో ఈ స్టోరీలో చూద్దామా..? మన ఆడియన్స్ టేస్ట్ ఎప్పుడెలా ఉంటుందో అస్సలు అర్థం కావట్లేదు.

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jun 02, 2025 | 8:32 PM

Share
మన ఆడియన్స్ టేస్ట్ ఎప్పుడెలా ఉంటుందో అస్సలు అర్థం కావట్లేదు. కావాలంటే చూడండి.. మామూలుగా అయితే ఓటిటిలో పాత సినిమాలు.. థియేటర్లలో కొత్త సినిమాలు చూడాలి. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అవుతుంది.

1 / 5
కొత్త సినిమాలను ఓటిటిలో వచ్చే వరకు వెయిట్ చేసి.. పాత సినిమాల కోసం థియేటర్స్ వైపు పరుగులు తీస్తున్నారు ప్రేక్షకులు.ఖలేజా సినిమాను రీ రిలీజ్ చేస్తే.. థియేటర్లకు పోటెత్తారు మహేష్ అభిమానులు.

2 / 5
ఎంతలా అంటే.. అదేరోజు విడుదలైన కొత్త సినిమా భైరవంను కూడా డామినేట్ చేసేలా..! ఫస్ట్ డే కలెక్షన్స్‌లోనూ భైరవంను మంచి మార్జిన్‌తో క్రాస్ చేసింది ఖలేజా. అంతేకాదు.. మొన్నామధ్య గబ్బర్ సింగ్‌కు అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ చిన్న, మీడియం రేంజ్ కొత్త సినిమాలకు వసూళ్లు రావట్లేదు.

3 / 5
నోస్టాలజీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్.. అందులోనూ నిన్నటి జనరేషన్ మూవీ లవర్స్ తమ చిన్నప్పటి సినిమాలను థియేటర్స్‌లో చూడ్డానికి ఇష్టపడుతున్నారు. అందుకే పాత సినిమాలకు వచ్చిన రిసెప్షన్ కొత్త సినిమాలకు కనిపించట్లేదనేది విశ్లేషకుల వాదన. కొత్త సినిమాలను మాత్రం ఓటిటిలో వచ్చాక చూద్దాంలే అని లైట్ తీసుకుంటున్నారు.

4 / 5
ఈ రోజుల్లో ఏ సినిమా అయినా 30 రోజుల్లోపే ఓటిటిలో వచ్చేస్తుంది.. ఆ ధైర్యంతోనే ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడమే మానేస్తున్నారు.. పైగా స్టార్ హీరోల సినిమాలే రావట్లేదు. థియేటర్స్ ఇష్యూకు ఇది కూడా ఓ కారణమే. ఇదే కంటిన్యూ అయితే.. ఓటిటి కొత్త సినిమాల కోసం.. థియేటర్స్ పాత సినిమాల కోసం వాడాల్సిందే.

5 / 5
Follow Us
బయట జోరు వాన..ఇంట్లో ఘుమఘుమలాడే అరటికాయ బజ్జీ.. ఎలా చేయాలంటే?

పాటే ప్రాణంగా వస్తున్న సింగీతం శ్రీనివాసరావు ‘సింగ్ గీతం’..!

పనిమనిషిగా వెళ్లి తల్లిగా మారిన ఆదిలక్ష్మి.. భావోద్వేగ కథ

ఇరాన్ టీమ్‌కు నరకం చూపిస్తున్న అమెరికా అడ్మినిస్ట్రేషన్

ఒకే ఫ్రేమ్‌లో 120 మంది.. వనపర్తి జిల్లాలో ఐదు తరాల అపురూప సంగమం

ఎంపీ, ఎమ్మెల్యేల దెబ్బతో సోనియాతో దీదీ కీలక భేటీ!

9 నిమిషాల్లో 50 కిలోమీటర్ల ప్రయాణం.. మెరుపు తీగల దూసుకుపోయే రైలు

మొన్ననే బ్రేకప్ అన్నారు.. అప్పుడే మళ్లీ కలిసిపోయిన జయం రవి,కెనీషా

గిల్, రాహుల్‌లు కాదు.. అతడే టీమిండియా టెస్ట్ బ్యాటర్

ఇంజనీరింగ్‌ అడ్మిషన్లు మొదలవుతున్నాయ్‌.. జూన్‌ 19 నుంచే ప్రారంభం