హీరోయిన్ కీలక నిర్ణయం.. ఆ మూవీ టికెట్ కేవలం రూ.99!
బ్యూటీ కంగనా రనౌత్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు నటించిన ఎమర్జెన్సీ మూవీ విడుదలైంది. ఇక ఈ సినిమాను హీరోయిన్ కంగనా రనౌత్ నిర్మించి దర్శకత్వం వహించింది. కాగా, ఈ సినిమా విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. విషయంలో నటి కీలక నిర్ణయం తీసుకుంది.
Updated on: Jan 19, 2025 | 7:41 PM

ఇక ఈ మూవీలో అనుపమ్ ఖేర్, శ్రేయస్ తల్పాడే, మిలింద్ సోమన్, మహిమా చౌదరి, అధిర్ భట్, విశాఖ్ నాయర్ వంటి నటులు నటించారు. ప్రతి నటుడు ప్రముఖ రాజకీయ పాత్రలకు ప్రాణం పోశారనే చెప్పవచ్చు.

కంగనా నటించిన ఈ సినిమా చాలా వివాదాల్లో చిక్కుకొని చివరకు థియేటర్లో విడుదలైంది. 1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ గురించి ఈ చిత్రంలో చూపించడం జరిగింది.

అయితే ఈ సినిమా మొదటి రోజూ 2.35 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. కానీ బాక్సాఫీస్ నిపుణులు అంచనా వేసినదాని కంటే ఎక్కువే సాధించింది. ఇక ఈ మూవీలో కంగనా తన నటనతో అందరినీ నుంచి ప్రశంసలు అందుకుంది.

ఇక ఈ మూవీలో అనుపమ్ ఖేర్, శ్రేయస్ తల్పాడే, మిలింద్ సోమన్, మహిమా చౌదరి, అధిర్ భట్, విశాఖ్ నాయర్ వంటి నటులు నటించారు. ప్రతి నటుడు ప్రముఖ రాజకీయ పాత్రలకు ప్రాణం పోశారనే చెప్పవచ్చు.